Telangana: Heavy Rain lashed many parts of the city Of Hyderabad on Monday morning. | రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు రానున్న నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
#HyderabadRains
#HeavyRains
#HyderabadFloods