కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన బింబిసార వెనుక ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే*Entertainment

Filmibeat Telugu 2022-07-30

Views 426

Watch Nandamuri Kalyan Ram Transformation for the role of Bimbisara and Behind the Scenes Of Bimbisara Movie


#BimbisaraMovie
#NandamuriKalyanRam
#MallidiVasishta
#TollywoodMovies

నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ బింబిసార లో నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు భిన్న టైమ్ లైన్స్ లో ఈ సినిమా జరుగుతుంది అని ఇప్పటికే ఆర్డమయింది. అయితే రీసెంట్ గా కళ్యాణ్ రామ్ ఒక వీడియో రిలీజ్ చేసారు. అందులో బింబిసార వెనుక అసలు ఏం జరిగింది దానికోసం కళ్యాణ్ రామ్ ఎంతలా కష్టపడ్డారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS