అనుష్కకు ప్రభాస్ దిమ్మతిరిగే గిఫ్ట్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Filmibeat Telugu 2017-11-10

Views 1.8K

Prabhas and Anushka Shetty are the good pair on the screen. They have sizzled in Billa, Mirchi and Baahubali. Recently, Anushka Shetty celebrated her Birthday on November 7th. Reports suggest that, Prabhas Gifted a costly gift to Anushka. This news become a viral in the social media.

తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకొనే టాప్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. గతంలో అరుంధతి, బాహుబలి లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనుష్క.. మిర్చి, బిల్లా లాంటి చిత్రాల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్నది. అలా దూసుకుపోతున్న అనుష్క నవంబర్ 7న తన జన్మదినాన్ని జరుపుకున్నది. తనకు అత్యంత ఇష్టమైన అనుష్కకు ఖరీదైన బహుమతిని ప్రభాస్ ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రభాస్‌, అనుష్క జోడి తెరపైన క్రేజ్‌గా మారింది. వారి మధ్య అఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తపై అటూ అనుష్క గానీ, ప్రభాస్ గానీ సీరియస్‌గా తీసుకొన్నట్టు కనిపించలేదు.
ఆ తర్వాత ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో అనుష్క తెలిపిన బర్త్ డే శుభాకాంక్షలు అందరిని ఆకట్టుకొన్నాయి.
అంతేకాకుండా ప్రభాస్‌కు పుట్టిన రోజున అనుష్క మంచి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది కూడా. ప్రభాస్ అంటే తాను ఎంతగా ఇష్టపడుతానో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయం జాతీయ స్థాయి మీడియాలో ప్రముఖ వార్తగా నిలిచింది.
అయితే అనుష్క జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదలైన భాగమతి చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ గురించి కామెంట్ చేస్తూనే.. అనుష్క శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా విడుదలైన భాగమతి పోస్టర్ ఇదే అంటూ ప్రభాస్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS