YSRCP and other some regional parties object to talk on state finances at SriLanka criris meet. later Central given clarity | కేంద్రం తీరులో మార్పు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఏపీకి సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టే విధంగా వ్యవహరించింది. శ్రీలంక పరిస్థితుల పైన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ తో సహా పది రాష్ట్రాల ఆర్దిక పరిస్థితులను కేంద్రం ప్రస్తావించటం..కలకలం రేపింది. ఏపీలో అధికార వైసీపీతో సహా.. టీఆర్ఎస్.. ఇతర రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి.
#BJP
#Ministerjayshankar
#YCP
#CMJagan
#Andhrapradesh
#Telangana
#Bihar
#Kerala
#madyapradesh