AP Politics అన్నీ పూర్తిగా మారాలి - సీఎం జగన్ *Andhrapradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-18

Views 10K

CM Jagan Directed officials to maintain All Welfare hostels with all facilities, gave permission to fill the vacancies | ముఖ్యమంత్రి జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వించారు. చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తార‌ని..వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాల‌ని ముఖ్యమంత్రి నిర్దేశించారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని నిర్దేశించారు. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

#CMJagan
#Andhrapradesh
#YSRCP
#WelfareHostels

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS