మా ఏజెంట్ ఆనంద్ సంతోష్ గురించి చెప్పాలి అంటే - యాక్ట్రెస్ వైశాలి రాజ్ *Launch | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-19

Views 1

Agent Anand Santosh is a Telugu Series starring Shanmukh Jaswanth Kandregula , Vaishali Raj , Alankrita Shah , Prithvi Jakhaas and more. The movie is written by subbu and directed by Arun Pawar , produced by Vandana,The web series is all set to stream on Aha from July 22nd, with the first two episodes set to drop on the day. The streaming date of further episodes is yet to be announced. Agent Anand Santosh Trailer Launch Event | డిటెక్టివ్‌గా షణ్నూ నటిస్తున్న వెబ్ సిరీసే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'. ఇందులో షణ్నూ తనదైన స్టైల్ కామెడీ పండించి మెప్పించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.ఈ చిత్రం సుబ్బు రచించారు మరియు అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇతర ముఖ్య పాత్రలో వైషాలీ రాజ్, జక్కాస్ పృథ్వీ నటించారు. ఈ సిరీస్ ఆహాలో జులై 22 నుండి స్ట్రీమ్ కానుంది. ఏజెంట్ ఆనంద్ సంతోష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.

#AAS
#Agentanandsanthosh
#Shanmukjashwanth
#Aha
#Alluaravind
#AHAwebseries
#Tollywood
#Webseries
#teluguwebseries
#Subbu
#Arunpawar
#Jakkasprudvi
#Vaishaliraj
#2022webseries
#2022July22

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS