BJP senior leader Pongleti Sudhakar Reddy has made it clear that Telangana CM Chandrasekhar Rao is talking nonsense about the Indian Constitution and will pay a fair price for undermining the Constitution.
#PonguletiSudhakarReddy
#Bjptelangana
#telangana
#trsparty
#bandisanjay
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు మతి భ్రమించి భారత రాజ్యాంగం పట్ల చులకనగా మాట్లాడుతున్నారని, రాజ్యాంగాన్ని కించపరిచినందుకు తగిన మూల్యం చెల్లిస్తారని బీజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేసారు.