Telangana Congress president Revanth Reddy Slams KCR And TRS Govt Over recent Telangana Godavari Floods | తెలంగాణలో వరదల కారణంగా తలెత్తిన నష్టం, ప్రజలు పడుతున్న అవస్థలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గానీ కేసీఆర్ కు గానీ ఏమాత్రం కనిపించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.