TPCC chief Revant Reddy has called on the Congress Cadre to set an example by saying that Telangana CM Chandrasekhar Rao is anti-Dalit and against the attitude of the CM who has ridiculed the Indian Constitution.
#Revanthreddy
#Cmkcr
#Indianconstitution
#Telangana
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు దళిత వ్యతిరేకి అని, భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసిన సీఎం వైఖరిని వ్యతిరేకించి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.