AP CM Jagan Holds Review meeting on heavy rains and floods in andhrapradesh | ఏపీలో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్.జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందలుో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యలను సీఎంకు కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు ఆదేశాలు ఇచ్చారు.