Bulk Drug Park In Andhra Pradesh మొదటి సౌత్ స్టేట్ ఆంధ్రానే *AndhraPradesh | Telugu Oneindia

Oneindia Telugu 2022-08-31

Views 3

Rs 1,000-crore grant for Andhra Pradesh to set up Bulk Drug Park | ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో తన పట్టును నిలుపుకొంటోన్నారు. రాష్ట్రానికి అవసరమైన వరుస ప్రాజెక్టులను సాధించుకుంటోన్నారు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులను పొందారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికీ ముందడుగు వేశారు. త్వరలో ఈ పోర్ట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
#BulkDrugPark
#AndhraPradesh
#YsJagan
#Ysrcp

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS