వాహన మిత్ర నిధులను విడుదల చేయడానికి వైఎస్ జగన్ సన్నాహలు *Andhra Pradesh

Oneindia Telugu 2022-07-11

Views 29

AP CM YS Jagan Mohan Reddy will visit Visakhapatnam on July 13 and distribute Vahana Mitra cheques to the beneficiaries | తాజాగా వైఎస్సార్ వాహన మిత్ర కింద నిధులను విడుదల చేయడానికి వైఎస్ జగన్ సన్నాహలు చేపట్టారు. ఎల్లుండి ఆయన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. వాహన మిత్ర కింద నిధులను విడుదల చేస్తారు. అర్హులైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. దీనికోసం విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. బహిరంగ సభ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.


#VahanaMitra
#apcmjagan
#APCMYSJagan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS