Friends Perform Pooja In Srikakulam: స్నేహం కోసం కలిసి పూజ చేసిన స్నేహితురాళ్లు| ABP Desam

Abp Desam 2022-07-10

Views 14

పెళ్లైన తర్వాత కొత్తజంట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం సహజం. కానీ స్నేహితులు కలిసి పూజ చేసుకోవడం చూశారా. కానీ ఇది నిజంగానే జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో.... ఈ ఇద్దరు స్నేహితురాళ్లు పూజలు చేసుకున్నారు. ఈ రెండు కుటుంబాలలో ఇకపై ఎలాంటి శుభకార్యం జరిగినా, ఏదైనా వేడుక జరిగినా ముందుగా స్నేహితురాలి కుటుంబానికే చెప్తారట . ఆ తర్వాత మిగతా బంధువులకు చెప్తారట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS