CJI Justice NV Ramana on IT : ఐటీ సేవలను న్యాయవ్యవస్థ కోసం వినియోగించుకోవాలి | ABP Desam

Abp Desam 2022-06-02

Views 1

Telangana లో నూతనంగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల కోర్టులను Supreme court ప్రధాన న్యాయమూర్తి Justice NV Ramana సీఎం KCR తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయటంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS