అన్ని నియోజకవర్గాలలో బీజేపీ బైక్ ర్యాలీల ప్లాన్ *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-06

Views 365

BJP leaders meeting At BJP state office and plans to organize bike rallies in all assembly constituencies across the state | బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ప్రజాక్షేత్రంలోకి బీజేపీ ని తీసుకు వెళ్లడం పై పార్టీ నేతలు చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్థానిక సమస్యలను గుర్తించటం, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు భరోసా ఇవ్వడం, తమకు అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం లక్ష్యంగా బీజేపీ బైక్ ర్యాలీ లను నిర్వహించనుంది. అంతేకాదు ఆగస్ట్ 15 న ప్రతీ కార్యకర్త ఇంటిపై జాతీయ జెండాని ఎగరవెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో టీఆర్ఎస్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎలాగైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

#BJP
#Telangana
#bandisanjay

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS