7 Days 6 Nights Movie Team Promotions At Sudarshan Theatre *Tollywood | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-06-24

Views 6.1K

Team 7 Days 6 Nights Reminiscing Sumanth Arts Production superhit memories at Charminar, Sudarshan Theatre in Hyderabad | 7 డేస్ 6 నైట్స్ అనేది MS రాజు దర్శకత్వం వహించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, సినిమాటోగ్రఫీ నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్ధిక్. వైల్డ్ హనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎం సుమంత్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర చెప్పిన దర్శకుడు MS రాజు ఇంకా హీరో సుమంత్ అశ్విన్ ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.

#MSraju
#Sumanthaswin
#7days6nights
#Filmibeattelugu
#Tollywood

Share This Video


Download

  
Report form