Mahindra Group chairman Anand Mahindra has given a bumper offer to agniveers amidst agitating concerns across the country and has made it clear that he will provide job opportunities to agniveers in Mahindra Group. Interesting tweet to this extent |
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనల మధ్య అగ్నివీరులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా అగ్ని వీరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన వారి ఉద్యోగాలకు భరోసా ఇచ్చారు.
#AgnipathScheme
#Defence
#Anandmahindra
#Agniveers
#MilitaryJobs