Agneepath Scheme: Agniveers కు ఒకవేళ అలా జరిగితే రూ. కోటి పరిహారం *Defense || Telugu Oneindia

Oneindia Telugu 2022-06-20

Views 1

Agneepath Scheme: A top military officer Additional Secretary Lt Gen Anil Puri, Department of Military Affairs (DMA) on June 19 said that the recruitment of soldiers will increase to over one lakh in the future under the Agnipath Scheme.


#AgnipathScheme
#Defence
#Agniveers
#MilitaryJobs

సియాచిన్, ఇతర ప్రాంతాలలో ప్రస్తుతం పనిచేస్తున్న సాధారణ సైనికులకు వర్తింపజేసే భత్యమే అగ్నివీరులకు లభిస్తుందని మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి చెప్పారు. సేవా పరిస్థితులలో వారిపై వివక్ష ఉండదు అని స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో అగ్నివీర్స్ తీసుకోవడం 1.25 లక్షలకు చేరుకుంటుందని, ప్రస్తుతం ఉన్న 46,000 వద్ద ఉండబోదని చెప్పారు లెఫ్టినెంట్ జనరల్ పూరి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS