YSSR Congress party MLC Anantha Babu, who is accused in the Subramaniam case of his car driver. Despite expelling him from the party, the YCP leaders are keeping picture of Anantha Babu at all functions | తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న MLC అనంతబాబు చిత్రపటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ మన్యం ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా వైసీపీ శ్రేణులు అనంతబాబు చిత్రపటాన్ని ఉంచుతున్నారు.