T Congress Dharna At ED office| Rahul Gandhi *Politics | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-14

Views 235

Rahul Gandhi In National Herald Case: Telangana congress leaders Dharna at Hyderabad ED Office | సోమవారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ నేతల ర్యాలీ బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడే ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు రోడ్డపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.

#Tcongress
#Nationalheraldcase
#RahulGandhi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS