National Herald Case:ఈడీ విచారణ లో Rahul Gandhi *National | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-13

Views 184

National Herald case: Rahul Gandhi appeared before the Enforcement Directorate in the National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు ఇచ్చి ఇవాళ విచారణకు హాజరు కావాలని కోరింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి రాహుల్, ప్రియాంక ర్యాలీగా బయలుదేరి ఈడీ ఆఫీసుకు వెళ్లారు.


#NationalHeraldcase
#rahulgandhi
#ED

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS