AP Govt - WhatsApp Deal ఫేక్ న్యూస్ కు బ్రేక్... పథకాల ప్రచారమే టార్గెట్ *AndhraPradesh

Oneindia Telugu 2022-06-10

Views 413

Ap Government Deal with WhatsApp to check fake news and for publicity of YSRCP Welfare Schemes | ఏపీలో వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ మీడియా కార్పోరేషన్ సాయంతో వాట్సాప్ సేవల్ని విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. పలు కీలక అంశాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మీడియా సమస్యల్ని ఈ ఒప్పందం ద్వారా కాస్తయినా అధిగమించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.


#APGovtWhatsAppDeal
#YSRCPWelfareSchemes
#AndhraPradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS