COVID 19 In india Update: Corona cases are hike in the telangana state as well AP. In India also cases are hike | కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్‌లో ఫోర్త్ వేవ్ బెంబేలెత్తించే ఛాన్స్ ఉంది. గత నాలుగైదు రోజుల నుంచి దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి.
#COVID19
#Coronavirusinindia
#Telangana