COVID-19: Telangana లో విజృంభిస్తున్న Corona.. 70% కేసులు దాచి పెడుతున్న ప్రభుత్వం!| Oneindia Telugu

Oneindia Telugu 2020-09-04

Views 2.4K

The Telangana government is showing false statistics that it has not controlled the corona virus epidemic. It is hiding the cases of not being able to control the coronavirus. only 30 per cent of the total cases are being disclosed.
#coronaviruscasesintelangana
#Hyderabad
#Telangana
#coronaviruscasesinap
#Cmkcr
#Etelarajender
#Ghmc
#Coronavirus
#Oxfordcoronavirusvaccine

కరోనా వైరస్ మహమ్మారిని కంట్రోల్ చేసినట్లుగా తెలంగాణ సర్కార్ తప్పుడు లెక్కలు చూపిస్తోంది.కరోనావైరస్ ను కంట్రోల్ చేయలేక కేసులను దాచి పెడుతూ లెక్కలను తక్కువగా చూపుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో కేవలం 30 శాతం కేసులను మాత్రమే బయటకు వెల్లడిస్తున్నట్లుగా అధికారిక లెక్కలలోనే తెలుస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS