When It Is Time To Take Off The Innings, They Are Out - Kapil Dev #Cricket | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-07

Views 164

Former Indian cricketer and captain, Kapil Dev had strong words for both Kohli and Rohit as he commented on their lean run of form. Kapil Dev also remarked on the role of newly appointed skipper KL Rahul | ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు తమ ఆట తీరు మార్చుకోవాలని దిగ్గజ సారథి కపిల్ దేవ్ అన్నాడు. పేరుకు పెద్ద ఆటగాళ్లు అయితే సరిపోదని, జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపాడు. అలా చేయకుంటే జట్టు నుంచి తప్పించడం మేలని అభిప్రాయపడ్డాడు.

#KapilDev
#ViratKohli
#RohitSharma
#Cricket

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS