COVID 4th Wave: Huge jump is seen in corona cases In Maharashtra | దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు నాలుగవ వేవ్ వస్తుందా అన్న అనుమానాలకు కారణం గా మారాయి. మహారాష్ట్రలో సోమవారం 1,036 కొత్త కేసులు నమోదయ్యాయి. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ,బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రజలకు చెబుతున్నారు అధికారులు.