Kozhikode : మరణించిన 18 మంది ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్! || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-08

Views 4.4K

The Kerala government will conduct Covid-19 tests of all the people involved in rescue operations at Kozhikode Airport as part of the precautionary measure as a deceased person detected positive said KK Shailaja, Kerala health minister adding that they should go into self-quarantine. All those who were involved in rescue operations at Kozhikode Airport should go into self-quarantine.
#Kozhikode
#Kerala
#AirIndia
#AirIndiaExpress
#PMModi
#PinarayiVijayan
#AirIndiaPiolet
#KozhikodeAirport

కోళికోడ్ విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేసి, విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా క్వారంటైన్ కి వెళ్లాలని, అందరూ టెస్ట్ లు చేయించుకోవాలి అని కేరళ ప్రభుత్వం సూచించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS