Jubileehills Assault ఘటనలో నిందితులను గుర్తించినట్లు North Zone DCP Joyal Devis ప్రకటించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిందితుల వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్న డీసీపీ....ఈ ఘటనతో హోంమంత్రి మనవడికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.