Anil ambani celebrates his 63th birthday on june 4th 2022. Anil ambani birthday special story. Interesting facts about anil ambani. How mukesh ambani helped during crisis | అనిల్ అంబానీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ,అనిల్ అంబానీ... రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధినేత. వ్యాపారంలో కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఓ వైపు అన్న జియోతో దూసుకుపోతుంటే తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం ఉన్న కంపెనీనే నడుపలేక.. అప్పులు తీసుకొచ్చి మరీ సంస్థను నడిపించే ప్రయత్నం చేశాడు.
#AnilAmbani
#MukeshAmbani
#DhirubhaiAmbani