AP లో సినిమా టికెట్ల అమ్మకాల విధానం పై ప్రభుత్వం క్లారిటీ... కొత్త మార్గదర్శకాలివే! #Politics |

Oneindia Telugu 2022-06-03

Views 378

Andhra Pradesh: AP Govt issued guide lines for movie tickets to be sell in online with APFTVDC service provider | ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాల విధానం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో సినిమా టికెట్ల విక్రయాలను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ సినిమా నియమావళి-1970ను ప్రభుత్వం సవరించింది.

#APMovieTickets
#APCMJagan
#AndhraPradesh
#Tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS