AP లో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు పై CM Jagan క్లారిటీ!

Oneindia Telugu 2020-06-24

Views 1

Andhra Pradesh govt set to form 13 new districts in the state. on tuesday, chief minister clarified this issue to district collectors in a video conference. he said, new districts will be formed according to parliamentary constituencies.
#APCMJagan
#YSJagan
#APNewDistricts
#APGovt
#12NewDistrictsInAP
#KCR
#Telangana
#AndhraPradesh

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా త్వరలోనే…25 జిల్లాలుగా మారనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు కొత్తగా 12 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను మొత్తం 25 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS