YS Sharmila meeting with YSR followers on Tuesday (February 9) at Lotus Pond in Hyderabad, has become a hot topic in the Telugu states. The meeting took precedence in the wake of speculations over Sharmila's new party.
#YSSharmila
#YSSharmilanewparty
#APCMJagan
#YSRCPParty
#YSSharmilaFlexieswithoutCMJaganPhotos
#LotusPond
#Hyderabad
#YSRfollowers
#YSRfans
#SharmilaFlexi
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో మంగళవారం(ఫిబ్రవరి 9) వైఎస్ షర్మిల అధ్యక్షతన నిర్వహించనున్న వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల ఎజెండాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల నేడు సమావేశం కాబోతున్నారు.