Minister Ambati Ram Babu Viral Comments On Jr. NTR | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-05-27

Views 397

The context in which Minister Ambati Rambabu speaks insultingly to Junior NTR is .. MLC Anantha Babu speaking in the media about the controversy .. Shani Chandrababu Lokesh who took over this state. This is not what we are talking about. TDP leaders say that if Lokesh Babu leaves, then junior NTR or junior NTR will come, Minister Rambabu said. He angered NTR fans | జూనియర్ ఎన్టీఆర్‌ను మంత్రి అంబటి రాంబాబు అవమానించే విధంగా మాట్లాడానికి సందర్భం ఏమిటంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం గురించి మీడియాలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు లోకేష్. ఇది మేము అంటున్న మాట కాదు. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని టీడీపీ నేతలు అంటున్నారు అని మంత్రి రాంబాబు నోటి దురుసును బయటపెట్టుకొన్నారు. దాంతో ఆయన ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.


#Ambatirambabu
#NTR
#YSjagan
#lokesh
#Chandrababunaidu

#Ambatirambabu
#NTR
#YSjagan
#lokesh
#Chandrababunaidu

Share This Video


Download

  
Report form