Anil Ravipudi Is Waiting For NTR’s Confirmation | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-05-19

Views 206

Anil Ravipudi is planning a movie as an NTR hero along with Balayya movie. Conversations with NTR also seem to have begun. The director has recently checked the rumors. Director Anil Ravipudi, however, is now ready to write a good story for Balakrishna. In the past, a movie was supposed to come in their combination | బాలయ్య సినిమాతో పాటు ఎన్టీఆర్ హీరోగా అనీల్ రావిపూడి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ తో కథాచర్చలు కూడా మొదలయ్యాయంట. ఈమధ్యకాలంలో ఇలా వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు ఈ దర్శకుడు. దర్శకుడు అనిల్ రావిపూడి అయితే ప్రస్తుతం బాలకృష్ణ కోసం ఓ మంచి కథను సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాడు. గతంలోనే వీరి కలయికలో ఒక సినిమా రావాల్సిందే. ఆ సినిమాకు రామారావు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ బాలయ్యబాబు ప్రణాళికలు మార్చడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మరి ఈసారి చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

#NTR
#NBK
#ANilravipudi
#Gopichandmalineni

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS