Latest Film Updates : Venkatesh Drushyam 2 కూడా OTT లోనే..! || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-13

Views 29.6K

Latest Film Updates : Pushpa The Rise will be pushed to 24th, if the shoot is not completed. And Amazon prime announced release date of Telugu drushyam on November 25th. And some more tollywood movie updates here for you.
#Pushpa
#AlluArjun
#RashmikaMandanna
#Sukumar
#KanganaRanaut
#Karthikeya
#Venkatesh
#Drushyam2
#RajaVikramarka
#Nithin
#LatestMovieUpdates
#Tollywood

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతుండగా ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతుందని ప్రకటించగా మళ్ళీ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS