IPL 2022: After left CSK captaincy, The sources close to Jadeja has informed that the Indian all-rounder is upset and very hurt with the CSK management | ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ అవాంతరాలే ఎదురయ్యాయి. మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్‌గా రవీంద్ర జడేజాను నియమించడం.. టోర్నమెంట్ కొనసాగుతుండగానే మళ్లీ తొలగించడం వంటి చర్యలు రవీంద్ర జడేజను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అతని సన్నిహితులు చెబుతున్నారు.