Ravindra Jadeja CSK Captaincy కి అర్హుడే | IPL 2021 | MI Vs CSK || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-16

Views 245

IPL: Ravindra Jadeja shows interest in CSK captaincy after MS Dhoni`s retirement
#MsDhoni
#Chennaisuperkings
#Csk
#Ipl2021
#Cskvsmi
#Ravindrajadeja
#Jaddu
#SureshRaina

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా సంచలన ట్వీట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత చెన్నై జట్టు సారథ్య బాధ్యతలు తానే చేపడతానని పేర్కొన్నాడు. దాంతో ఈ ట్వీట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక వ్యవహారం తేడా కొడుతుందని గ్రహించిన జడేజా వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాడు. అయినప్పటీకీ ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారాయి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS