IPL 2022: Gujarat Titans First Team To Qualify For Playoffs | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-11

Views 72

IPL 2022: Hardik Pandya reacts on Gujarat Titans Reaching IPL 2022 Playoffs | గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆవిర్భవించింది.మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ కేప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడారు. జట్టు విజయానికి గల కారణాలను వివరించాడు. జట్టు మొత్తం సమష్టిగా రాణించడం వల్లే ఈ గెలుపులు సాధ్యమయ్యాయని స్పష్టం చేశాడు. ఏ ఒక్క ప్లేయర్‌కో ఈ ఘనతను ఇవ్వదలచుకోలేదని పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS