Telangana: BJP plans to conduct massive meeting ahead of Amit Shah Telangana Visit | తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇక బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సభ రాష్ట్ర రాజకీయాలలో ని తుక్కుగూడ సమీపంలో నిర్వహించే కేంద్ర మంత్రి అమిత్ షా సభ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.