IPL 2022 : List Of Players Who Hit Huge Fours & Sixes In IPL | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-14

Views 43

The list of players who hit 500 fours and 200 sixes in the IPL has now gone viral on social media. Only four batsmen are on the list of players who have hit over 500 fours and over 200 sixes in the IPL. Virat Kohli, Rohit Sharma, David Warner and Suresh Raina have hit over 500 fours and over 200 sixes so far in the league.
#IPL2022
#RohitSharma
#ViratKohli
#DavidWarner
#SureshRaina
#MumbaiIndians
#RCB
#CSK
#GujaratTitans
#Cricket

ఐపీఎల్‌లో 500 ఫోర్లు, 200 సిక్సులు కొట్టిన ఆట‌గాళ్ల జాబితా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఐపీఎల్‌లో 500కు పైగా ఫోర్లు, 200కు పైగా సిక్సులు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో న‌లుగురు బ్యాట‌ర్లు మాత్ర‌మే ఉన్నారు. ఈ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా 500కు పైగా ఫోర్లు, 200కు పైగా సిక్సులు బాదారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS