IPL 2022 : How Mumbai indians can reach to play offs ?
#ipl2022
#mumbaiindians
#csk
#lsg
#rohitsharma
#ipl2022playoffs
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా పేరున్న ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రావట్లేదు. అన్నీ ఎదురుదెబ్బలే. సీజన్ ఆరంభం నుంచీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఊరట అనేదే లేకుండా పోయిందా టీమ్‌కు. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేని దుస్థితిలో పడింది. తన ప్లేఆఫ్స్ ఆశలను చేజేతులా పోగొట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. బుధవారం రాత్రి పుణెలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది ముంబై. ఈ సీజన్‌లో ఈ టీమ్‌కు ఇది వరుసగా అయిదో ఓటమి.