AP New Districts: After 26 Districts in AP, Andhra Pradesh government to revise registration charges for new district centers.
#APNewDistricts
#Andhrapradesh
#registrationcharges
#26DistrictsinAP
#APCMJagan
#APCapital
#Amaravati
#AP
#ఆంధ్రప్రదేశ్
#Stampduty
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల రాకతో, మారిన సమీకరణాలతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీగా పెంచేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరికింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మార్గం సుగుమం అయినట్లే కనిపిస్తోంది