IPL 2022 : Runout వివాదం.. Rishabh Pant కి ఈ రూల్ తెలీదా? | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-03

Views 19

IPL 2022 : Rishabh Pant arguing with umpire after Lalit Yadav was given run out | DC vs GT
#ipl2022
#dcvsgt
#rishabhpant
#lalityadav
#runout
#vijayshankar

కీలక సమయంలో ఆ జట్టు బ్యాట్స్‌మన్ లలిత్ యాదవ్(25) రనౌటవ్వడం ఢిల్లీ ఓటమిని శాసించింది. అయితే ఈ రనౌట్ విషయంలో కెప్టెన్ రిషభ్ పంత్.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దాంతో ఈ రనౌట్‌పై కాసేపు మైదానంలో హైడ్రామా నడిచింది. చివరకు నిబంధనల గురించి పంత్‌కు అంపైర్లు సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS