KGF Chapter 2 Trailer Records
#Kgfchapter2
#kgf2
#kgfchapter2trailer
#yash
#sandalwood
#kannadacinema
#RRRmovie
#radheshyam
#prabhas
#salaar
#adipurush
ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించే సమయం త్వరలోనే రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల విడుదలైన KGF చాప్టర్ 2 ట్రైలర్ ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంటుంది. అసలు ట్రైలర్ కు మొదట కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా 17 గంటల్లోనే మిగతా సినిమాల ట్రైలర్స్ రికార్డులను కూడా బ్లాస్ట్ చేయడం విశేషం. అంతే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం RRR ప్రభాస్ సినిమాలు 24 గంటల్లో క్రియేట్ చేసిన రికార్డును యష్ 15 గంటల్లోనే బ్రేక్ చేశాడు