14th India-Japan Annual Summit: PM Narendra Modi meets Japanese PM Fumio Kishida at Hyderabad House in Delhi. Ahead of 14th India-Japan Annual Summit PM modi Clarifies that, Japan will Invest $42 Billion Over Next 5 Years In India
#IndiaJapanAnnualSummit
#JapanInvestInIndia
#PMmodi
#JapaneseinvestmentsinIndia
#FumioKishida
#NewDelhi
#జపాన్
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.ఇరుదేశాల మధ్య స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఈ శిఖరాగ్ర సదస్సు దోహదం చేస్తోందని, భారత్‌లో వచ్చే ఐదేళ్లలో జపాన్ రూ. 3.2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుందని ప్రధాని మోదీ చెప్పారు.