Bhuvneshwar Kumar, who joined the team in the wake of the IPL 2022 season, said, "I am happy to be back in the team. Looking forward to meeting new players and coaching staff. We hope to give a wonderful gift to the fans this time. He said that our goal is to put smiles on their faces.
#IPL2022
#SRH
#BhuvneshwarKumar
#OrangeArmy
#SunrisersHyderabad
#SRHFullSquad
#KavyaMaran
#srhsquad2022
#AidenMarkram
#NicholasPooran
#RomarioShepherd
#DavidWarner
#Natarajan
#IPL2022Schedule
#IPL2022Venue
#Cricket
ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో జట్టుతో చేరిన భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ..మళ్లీ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. కొత్త ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని కలిసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈసారి అభిమానులకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావిస్తున్నాం. వారి ముఖాలపై చిరునవ్వులు పూయించాలన్నదే మా లక్ష్యం అని చెప్పుకొచ్చాడు.