రాష్ట్రంలోని వివిధ సంఘాలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావమరిది బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం సాగింది. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్ అనిల్ ఉన్నాడని ఆ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు వెల్లడించారు.