చంద్రబాబు నివాసం కూడా అక్రమమే : మంత్రి అనిల్ యాదవ్ | Anil Kumar Yadav About Chandrababu House

Oneindia Telugu 2019-06-26

Views 70

Prajavedika demolition works in AP are Ongoing.AP Minister Anil Kumar Yadav spoke to the media on Prajavedika Demolition.He said that the Prajavedika was an illegal Construction.
#AnilKumarYadav
#APMinister
#Chandrababu
#media
#Prajavedika
#Demolition
#Construction

ఏపి లో ప్రజావేదిక కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.దీనిపై ఏపి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా తో మాట్లాడాడు.ప్రజావేదిక అక్రమ నిర్మానమని తేల్చి చెప్పారు.అందుకే దీనిని కుల్చివేస్తున్నామని చెప్పారు.చంద్రబాబు నివాసం కూడా అక్రమమే అన్నారు.మర్యాదగా చంద్రబాబు తన ఇంటిని కూడా కాలి చేయాలన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS