Andhra Pradesh: Mekapati Goutham Reddy స్థానంలో మంత్రిగా ఎవరు ? | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-04

Views 2

Andhra Pradesh: Who will be taken into the jagan's cabinet in the place of late Mekapati Goutham Reddy.

#AndhraPradesh
#MekapatiGouthamReddy
#APCMJagan
#YSRCP
#APAssemblysessions
#TDP
#గౌతమ్ రెడ్డి

మేకపాటి కుటుంబానికి రాజకీయంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత పైన జిల్లా నేతలతో చర్చించే బాధ్యత సీఎం జగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు అప్పగించారు. గౌతమ్ సతీమణి శ్రీకీర్తి అంగీకరిస్తే కేబినెట్ లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. అందు కోసం శ్రీకీర్తిని ఒప్పించేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక, అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం గౌతమ్ నిర్వహించిన అయిదు శాఖలను ముగ్గురు మంత్రులకు కేటాయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ మంత్రి బొత్సా.. ఆర్దిక మంత్రి బుగ్గన.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లకు వీటిని అదనపు పోర్టు ఫోలియోలుగా కేటాయించనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS