ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల మీద దాడుల అంశం గురించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుపుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలపై జరిగిన దాడుల మీద ఈ సీఐడీ విచారణ జరపనుంది. ఈ క్రమంలో గుళ్ల మీద దాడులకు సంబంధించిన సమాచారం ప్రజల నుంచి తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
#APCMJagan
#AndhraPradesh
#APGovernment
#APTemple
#TemplesInAP
#TDP
#ChandrababuNaidu